అది అమెరికా. మిచిగాన్‌లోని ఓ ప్రధాన రహదారి. వాయు వేగంతో వాహనాలు దూసుకుపోతున్నాయి. వాతావరణంలో తీవ్ర మార్పుల కారణంగా ప్రస్తుతం అక్కడ మంచు కూడా విపరీతంగా పడుతోంది. రోడ్లపైన అక్కడక్కడా పేరుకుపోయింది. ఇది గమనించకుండానే వేగంగా వెళుతున్న వాహనాలు అక్కడక్కడా ప్రమాదానికి గురవుతున్నాయి. ఆ క్రమంలోనే మిచిగాన్‌లోని రహదారిలో పేరుకు పోయిన మంచుకారణంగా ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా దానిని తొలగించే వాహనంతో ఓ డ్రైవర్ అక్కడికి చేరుకున్నాడు.
Published Sun, Jan 21 2018 12:18 PM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement