టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నేడే | TRS 17th plenary to focus on Federal Front | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నేడే

Published Fri, Apr 27 2018 8:19 AM | Last Updated on Wed, Mar 20 2024 3:31 PM

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి హైదరాబాద్‌ ముస్తాబైంది. ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ప్లీనరీ కోసం ఇక్కడి కొంపల్లిలో ఉన్న జీబీఆర్‌ గార్డెన్‌లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. వేదికకు ‘ప్రగతి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ప్లీనరీలో ఆరు తీర్మానాలు చేయాలని పార్టీ తీర్మానాల కమిటీ ప్రతిపాదించింది. వాటికి టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. అందులో భవిష్యత్‌ రాజకీయాలపై చేయనున్న తీర్మానంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement