గండిపేటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం | TRS Government Sanctions Rs 100 cr for the development of Gandipet | Sakshi
Sakshi News home page

గండిపేటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

Published Wed, Jun 27 2018 7:31 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మరో మూడేళ్లలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మించిపోతుందని కేటీఆర్‌ అన్నారు. బుద్వేల్, కిస్మత్‌పూర్‌ మధ్య 28 ఐటీ కంపెనీలు రానున్నాయని, దీంతో కిస్మత్‌పూర్‌ ఏరియా ‘కిస్మత్‌’మారిపోతుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement