టీఆర్‌ఎస్ పార్టీలో వివాదాలు రోజు రోజుకూ తారా స్థాయికి చేరుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న(ఆదివారం) అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ కాంట్రాక్టర్‌పై చేయి చేసుకున్నాడు. క్రషర్ యజమానులు, కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారం అంశంపై మాట్లాడుతున్న క్రమంలో జరిగిన దాడితో సదరు కాంట్రాక్టర్ నిర్ఘాంత పోయాడు.
Published Mon, Dec 11 2017 6:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement