ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది. గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి కుంతియాను టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం కలిశారు. తనకు ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాములు నాయక్ కోరుతున్నట్టు సమాచారం. ఈ మేరకు హామీ రాగానే.. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముంది.
Published Sun, Oct 14 2018 5:47 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement