టీఆర్‌ఎస్‌లో చల్లారని అసంతృప్తి జ్వాలలు | TRS Unsatisfied Leaders Protesting Along With Supporters | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 13 2018 8:00 PM | Last Updated on Wed, Mar 20 2024 3:34 PM

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)లో అసెంబ్లీ టికెట్ల వ్యవహారం రేపిన చిచ్చు ఇంకా చల్లారలేదు. అభ్యర్థులను ప్రకటించి వారం రోజులు కావస్తున్నా, చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి కొనసాగుతోంది. టికెట్‌ ఆశించి భంగపడినవారు స్వతంత్రంగా బరిలోకి దిగుతామని ప్రకటిస్తున్నారు. అందుకు అనుగుణంగా రంగంలోకి కూడా దిగిపోతున్నారు. టికెట్‌ ఖరారైన అభ్యర్థుల కంటే వేగంగా ప్రచారం కూడా షురూ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement