డీమార్ట్‌లో విద్యార్థి మృతి.. కీలక విషయాలు | Twist On Inter Student Sathish Suspicious Death At Dmart Hyderabad | Sakshi
Sakshi News home page

డీమార్ట్‌లో విద్యార్థి మృతి.. కీలక విషయాలు

Published Mon, Feb 17 2020 7:41 PM | Last Updated on Fri, Mar 22 2024 10:41 AM

హయత్ నగర్ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సతీష్‌ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వనస్థలిపురం డిమార్ట్‌ వద్ద ఆదివారం రాత్రి  శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సతీష్‌ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. డిమార్ట్‌ సెక్యూరిటీ సిబ్బంది కొట్టడం వల్లే తమ కూమారుడు మృతి చెందాడని సతీష్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, డిమార్ట్‌ సెక్యూరిటీ సతీష్‌ను కొట్టలేదని, చాక్లెట్‌ దొంగిలించాడనే భయంతో అతను కిందపడిపోయి మృతి చెందాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement