నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఇద్దరు దోషులుగా తేల్చిన న్యాయస్థానం మరో ఇద్దరని నిర్దోషులుగా ప్రకటించింది. దోషుల్లో ఏ1 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, ఏ2 షఫిక్ సయ్యద్‌లకు శిక్ష ఖరారైంది. ఏ5, ఏ6లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్ధోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది.