గన్నవరం చెరువులో పడి ఇద్దరి మృతి | Two Died By Falling Into Pond At Gannavaram | Sakshi
Sakshi News home page

గన్నవరం చెరువులో పడి ఇద్దరి మృతి

Published Sun, May 5 2019 5:46 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఒకరు మృతి చెందగా.. అతడ్ని కాపాడే క్రమంలో మరో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇరువురి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. సింగరాయకొండకు చెందిన షేక్‌ మస్తాన్‌ భాషా(20), కావలికి చెందిన షేక్‌ కరీం భాషా(19)లు వేసవి సెలవులు కావడంతో గన్నవరంలోని బాబాయి ఇంటికి వచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement