రంగా అభిమానుల నిరసన.. ఉద్రిక్తత | Vangaveeti Ranga Fans Question to Radha | Sakshi
Sakshi News home page

రంగా అభిమానుల నిరసన.. ఉద్రిక్తత

Published Thu, Mar 14 2019 11:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు, ఆయన సోదరుడు నారాయణరావు కుమారుడైన వంగవీటి నరేంద్ర.. రంగా విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో రాఘవయ్య పార్క్‌లోని రంగా విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement