మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన ముంబై కోర్టు | Vijay Mallya a fugitive economic offender: Court | Sakshi
Sakshi News home page

మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన ముంబై కోర్టు

Published Mon, Jan 7 2019 8:17 AM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM

భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు మరోషాక్‌ తగిలింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్‌ఈవో)గా గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం–2018 కింద దేశ, విదేశాల్లోని మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది. ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా మాల్యా నిలిచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement