వన్డే వరల్డ్‌కప్‌ నుంచి విజయ్‌ శంకర్‌ ఔట్ | Vijay Shankar ruled out of 2019 World Cup with toe injury | Sakshi
Sakshi News home page

వన్డే వరల్డ్‌కప్‌ నుంచి విజయ్‌ శంకర్‌ ఔట్

Published Mon, Jul 1 2019 4:17 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చేతి వేలి గాయంతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించగా, తాజాగా ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కథ కూడా ముగిసింది. గత కొన్ని రోజులుగా మడమ గాయంతో బాధపడుతున్న విజయ్‌ శంకర్‌ వరల్డ్‌కప్‌ నుంచి వైదొలగక తప్పలేదు.  ఈ టోర్నీలో విజయ్‌ శంకర్‌ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లలో ఆడాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement