‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’ | Viral Video In Social Media Over Vennupotu In Cricket Match | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’

Published Thu, Mar 14 2019 7:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడి​చి టీడీపీని, అధికారాన్ని చంద్రబాబు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కథాంశంతోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్‌ సాక్షిగా చంద్రబాబు ఎలా అవమానానికి గురిచేశారు.. టీడీపీని, అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారో ఈ చిత్రంలో చూపించనున్నారు వర్మ. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంతో ప్రస్తుతం ‘వెన్నుపోటు’అంశం ట్రెండ్‌లో ఉండగానే మరో వెన్నుపోటు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement