ఆస్ట్రేలియాతో నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు విజృంభించి ఆడారు. ఇక్కడ శిఖర్ ధావన్ భారీ సెంచరీ చేయగా, రోహిత్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ 193 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సాధించారు. అయితే ధావన్-రోహిత్‌ల ఇన్నింగ్స్ ఒక ఎత్తైతే, చివరి ఓవర్ ఆఖరి బంతికి బుమ్రా సిక్స్ కొట్టడం మరొక ఎత్తు.
మెరిసిన బుమ్రా మురిసిన కోహ్లి..
Published Sun, Mar 10 2019 7:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement