గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు | Watch Video,Fog Disrupts Flight Operations At Gannavaram Airport | Sakshi
Sakshi News home page

గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు

Published Sat, Feb 15 2020 8:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన  స్పైస్ జెట్ విమానం దిగేందుకు విజుబుల్‌ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. హైదరాబాద్‌ నుంచి గన్నవరం రావాల్సిన ట్రూజెట్‌, ఇండిగో విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం చుట్టపక్క గ్రామాలను పొగమంచు ఆవరించింది. ఉదయం 7 గంటల అయినా పొగమంచు వీడలేదు. రహదారులపై మంచుపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement