వారికి న్యాయం చేసే బాధ్యత మాది: బొత్స | We Will Protect Farmers Says Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

వారికి న్యాయం చేసే బాధ్యత మాది: బొత్స

Published Thu, Dec 26 2019 8:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement