చంద్రబాబును పచ్చ మీడియా కాపాడలేదు | Why Chandrababu Is Silent Over Income Tax Raids, Questioned Ambati Rambabu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును పచ్చ మీడియా కాపాడలేదు

Published Fri, Feb 14 2020 5:57 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

ఐటీ దాడులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. తన సన్నిహితులపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని, బాబు వద్ద సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌)గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్‌ రూ.2వేల కోట​ అక్రమ లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారని అంబటి అన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement