హీరో కిస్‌ చేయబోతే వద్దని వారించిన సోఫియా! | Will Smith Disastrous Date With Robot Sophia | Sakshi
Sakshi News home page

హీరో కిస్‌ చేయబోతే వద్దని వారించిన సోఫియా!

Published Fri, Mar 30 2018 5:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ రోబో సోఫియాతో డేటింగ్‌కు వెళ్లారు. కేమన్‌ ద్వీపాల్లో సోఫియాతో గడిపిన క్షణాలను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు స్మిత్‌. మాటలతో ఆమెను పడేయాలనుకుని స్మిత్‌ వేసిన ఎత్తులు సోఫియా ముందు పారలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement