దొంగను ఉతికేస్తుందనుకుంటే కాఫీ ఇచ్చింది | Woman Chases Down Thief, Then Buys Him A Coffee | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 20 2018 3:49 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

సాధారణంగా ఓ దొంగ వస్తువును ఎత్తుకెళితే పట్టరాని కోపం వస్తుంది. ఆ దొంగ దొరికితే ముందు వెనుకాముందు చూడకుండా ఉతికి ఆరేస్తారు. ఆ తర్వాత పోలీసులకు పట్టిస్తారు. కానీ, కెనడాకు చెందిన ఓ మహిళ మాత్రం మరో మహిళ దగ్గర నుంచి పర్సును దొంగిలించి పారిపోతున్న ఓ దొంగను పట్టుకొని అతడుగానీ, చుట్టుపక్కలవారుగానీ ఊహించని విధంగా సపర్యలు చేసింది. ఓ కప్పు కాఫీని తాగించి, అతడి బాగోగులు అడిగి దయానురాగాలు కురిపించింది. అలా ఎందుకు చేశారో మిస్‌ అబౌఘోష్‌ అనే ఆ మహిళ ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement