దానం ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం.. సీత మృతి! | woman died who attempted suicide at danam nagendar house | Sakshi
Sakshi News home page

దానం ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం.. సీత మృతి!

Published Sat, Jan 13 2018 3:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

సీత అనే మహిళ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచింది. ఎనిమిది రోజుల కిందట మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌ ఇంటివద్ద సీత ఆత్మహత్యాయత్నం చేసుకుందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. సీత మృతి నేపథ్యంలో నిమ్స్‌ ఆస్పత్రి వద్ద ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement