ప్రయాణం చేసే సమయాల్లో ఎవరైనా బ్యాగుల్లో దుస్తులు, సామాన్లు తీసుకెళ్తారు... లేదంటే తినే వస్తువులు తీసుకెళ్తారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ మహిళ మాత్రం ఆరు రోజుల పాపాయిని బ్యాగులో తీసుకువెళ్లింది. ఈ షాకింగ్ ఘటన పిలిఫ్పీన్స్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన మహిళ దేశాన్ని విడిచి వెళ్లే క్రమంలో మనీలా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు తనిఖీ విభాగం అధికారులు సదరు మహిళ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో చిన్నారి కనిపించింది.
ఆరు రోజుల చిన్నారిని బ్యాగులో కుక్కి..
Published Fri, Sep 6 2019 4:17 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement