ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీపై వివాదం ముదురుతోంది. ఈ సినిమా ట్రైలర్‌పై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా తాజాగా ఈ సినిమా తమకు ముందుగా ప్రదర్శించకుంటే మధ్యప్రదేశ్‌లో మూవీ విడుదల కానివ్వబోమని కాంగ్రెస్ నేత సయ్యద్ జాఫర్ హెచ్చరించారు. సినిమా పేరుతో పాటు ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను చిత్ర దర్శకుడికి లేఖ రాశానని చెప్పారు.
ఆ మూవీ విడుదల కానివ్వం
Published Fri, Dec 28 2018 3:00 PM | Last Updated on Wed, Mar 20 2024 4:08 PM
Advertisement
Advertisement
Advertisement