నగరంలో విషాదం చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని మిలాంజ్ టవర్‌పై నుంచి దూకి గురువారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి అదే భవనంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న శ్రావణి( 27)గా గుర్తించారు. ఈరోజు ఉదయం ఆఫీస్‌కు వచ్చిన శ్రావణి, తొమ్మిదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Published Thu, Jun 28 2018 3:35 PM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement