నగరంలోని ఉడా కాలనీలో దారుణం జరిగింది. యువతికి మత్తు మందు ఇచ్చి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న యువతిని కొందరు స్నేహితులు మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు.