గృహ నిర్బంధంలోనే ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి | YS Avinash Reddy Under House Arrest to Continue | Sakshi
Sakshi News home page

గృహ నిర్బంధంలోనే ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

Published Tue, Mar 6 2018 1:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో 144 సెక్షన్‌ ఇంకా కొనసాగుతోంది. పులివెందుల అభివృద్ధిపై టీడీపీ నేతల సవాల్‌పై చర్చకు సిద్ధమన్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement