జమ్మలమడుగులో వైఎస్‌ భారతి రోడ్‌ షో | YS Bharathi Reddy Election Campaign In Jammalamadugu | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగులో వైఎస్‌ భారతి రోడ్‌ షో

Published Sun, Mar 31 2019 6:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

 వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో ఆదివారం ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా  వైఎస్‌ భారతిరెడ్డికి జమ్మలమడుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement