పోలీసులకు సీఎం జగన్‌ అభినందనలు | YS Jagan Appreciates AP Police Over Disha APP | Sakshi
Sakshi News home page

పోలీసులకు సీఎం జగన్‌ అభినందనలు

Published Tue, Feb 11 2020 3:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

దిశ యాప్‌ ద్వారా ఓ మహిళకు సాయం అందించిన పోలీసులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మహిళల భద్రత, దిశ పథకం, దిశ యాప్‌ అమలు తీరుపై మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement