టీడీపీ నేతలు ఇసుక, మట్టినీ వదలడం లేదు | YS Jagan Dares Chandrababu On West Godavari Development | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 9 2018 7:10 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

‘తెలుగవారి పౌరుషానికి, ఆడపడుచుల శౌర‍్యానికి ప్రతీకగా నిలిచే రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల నిడదవోలు. ఆమె భర్త వీరభద్రుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. అటువంటి ఈ గడ్డమీద కనిపించేది ఏంటో తెలుసా? అన్యాయం, అక్రమం, అవినీతి, దోపిడి, పక్షపాతం కనిపిస్తున్నాయి. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement