పార్టీ ముఖ్యులతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ | YS Jagan Important Meet With Party Leaders | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 22 2018 8:55 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ప్రత్యేక హోదా ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజీనామా చేసిన ఎంపీలు, పార్టీ రీజనల్‌ కో-ఆర్డినేటర్లతో అగిరిపల్లిలో ఆదివారం సమావేశమయ్యారు. సాయంత్రం మొదలైన భేటీ ఇంకా కొనసాగుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement