ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ | YS Jagan, KCR Attend Iftar Party At Raj Bhavan | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ

Published Sat, Jun 1 2019 7:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

రాజ్‌భవన్‌లో జరిగిన ఇఫ్తార్‌ విందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు అయ్యారు. ఇరువురు ముఖ్యమంత్రులు స్వీట్లు తినిపించుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement