యామిని, రవితేజలను ఆశీర్వదించిన వైఎస్ జగన్ | YS Jagan mohan reddy blesses newly married couple at Visakha | Sakshi
Sakshi News home page

యామిని, రవితేజలను ఆశీర్వదించిన వైఎస్ జగన్

Published Sat, Apr 27 2019 8:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సోదరుడి కుమార్తె వివాహానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. బొత్స సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని వివాహం విశాఖకు చెందిన రవితేజతో జరిగింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement