కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది | ys jagan mohan reddy speaks about congress at india today conclave | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది

Published Sat, Mar 2 2019 1:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

ఇండియా టుడే 18వ ఎడిషన్‌ క్లాన్‌క్లేవ్‌లో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయిన మీరు.. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారా? అని జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌ ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయిందని, ఆ పార్టీ అవసరం తమకు లేదని, ఉంటే తమ అవసరమే ఆ పార్టీకి ఉండవచ్చునని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement