ప్రజాసంకల్పయాత్ర 181వ రోజు పాదయాత్రలో భాగంగా తణుకులో నిర్వహించిన బహిరంగసభలో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘వేలుకు ఉంగరం తొడుక్కోను, బంగారం పెట్టుకోను అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడారు. పాదయాత్రలో నాదగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి.. మీకో కథ చెబుతా అన్నా అది బహిరంగ సభలో చెప్పండని నన్ను కోరాడు’. ఆ కథను వైఎస్ జగన్ ప్రజలకు చదివి వినిపించారు.
`అవునండీ బాబుగారికి దైర్యం ఎక్కువ' జగన్ చెప్పిన కథ
Published Tue, Jun 5 2018 7:26 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement