‘సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మహానాయకుడే చూడాలంటా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడకూడదంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ సినిమాను ఆపాలని కోర్టులకు వెళుతున్నారు. మరోసారి బాబు అధికారంలోకి వస్తే వాళ్లకు నచ్చిన సినిమాలనే చూడాలి. ఆయనను వ్యతిరేకించిన వారిని బతకనివ్వరు.
‘మహానాయకుడే చూడాలంటా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను చూడొద్దంటా’
Published Fri, Mar 29 2019 7:52 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
Advertisement