వైఎస్సార్‌సీపీకి 21 ఎంపీ సీట్లు | YS Jagan Will be the CM of Ap - Republic TV Survey | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి 21 ఎంపీ సీట్లు

Published Fri, Oct 5 2018 9:04 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించనుందని సీ ఓటర్‌ సంస్థ జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్‌ టీవీలో ప్రసారమయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement