266వ రోజు పాదయాత్ర డైరీ | YS jaganmohan reddy 266th day padayatra diary | Sakshi
Sakshi News home page

266వ రోజు పాదయాత్ర డైరీ

Published Thu, Sep 20 2018 6:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

ఉదయం బస చేసిన ప్రాంతానికి దగ్గర్లోనే ముచ్చర్ల గ్రామం ఉంది.  ఆ గ్రామస్తులు నన్ను కలిశారు. అది ఈనాం గ్రామం. దాదాపు 1,100 ఎకరాలను దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ శిస్తు కడుతుండేవారు. కానీ వారికి ఆ భూముల మీద ఏ హక్కులూ ఉండేవి కావు. అలాం టిది.. నాన్నగారు వచ్చాక వాళ్లందరికీ సాగు హక్కులు కల్పించి పంట రుణాలు ఇప్పించారట. జన్మలో మర్చిపోలేని గొప్ప మేలు చేశారు మీ నాన్నగారని వారు చెబుతుంటే.. చాలా సం తోషమేసింది.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement