వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన బాలినేని | YSR Kanti Velugu Launched by Minister Balineni | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన బాలినేని

Published Thu, Oct 10 2019 2:16 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

బడికి వెళ్లే  విద్యార్థిని, విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని మున్సిపల్‌ హైస్కూల్‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. తమ పిల్లలకు బడికి పంపిస్తున్న ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 15వేలు ఇచ్చేందుకు కార్యచరణను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement