కేంద్రం మెడలు వంచేదిశగా వైఎస్సార్‌సీపీ పోరు ఉధృతం | YSRCP Calls For Rasta Roko And Rail roko In Support To MPs Hunger Strike | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 9 2018 6:25 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం మెడలువంచే దిశగా ఆందోళనలకు పిలుపిచ్చింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement