మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా | YSRCP to Conduct Candle Light Rally Tomorrow, says YV SubbaReddy | Sakshi
Sakshi News home page

Published Fri, May 4 2018 10:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ అంతటా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ఆ పార్టీ సీనియర్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 13 జిల్లాల్లో రేపు సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ చేపడతామని వివరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement