ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపు (సోమవారం) విశాఖపట్నంలో ‘వంచన వ్యతిరేక దీక్ష’ను నిర్వహిస్తోంది. విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్న ఈ దీక్షలో హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
రేపు వైఎస్ఆర్సీపీ ‘వంచన వ్యతిరేక దీక్ష’
Published Sun, Apr 29 2018 5:31 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
Advertisement