టీడీపీ రోజుకో డ్రామా ఆడుతోంది | YSRCP Former MPs Protest In Delhi | Sakshi
Sakshi News home page

టీడీపీ రోజుకో డ్రామా ఆడుతోంది

Published Wed, Jul 18 2018 10:48 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీలు స్పష్టం చేశారు. టీడీపీ- బీజేపీ పొత్తు, పార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించేందుకు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వర ప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేశామని, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి పోరాటం చేశామని మాజీ ఎంపీలు వివరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement