ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ధర్మపోరాట దీక్ష ప్రదేశాన్ని శుద్ది చేసేందుకు వెళుతున్న ఎంపీ విజయసాయి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం. పోలీసులను చంద్రబాబు తన జేబు సంస్ధగా చేసుకున్నారు.