బాబు అవినీతి మరోసారి రుజువైంది | YSRCP Leader BY Ramaiah Fires On Chandrababu Corruption | Sakshi
Sakshi News home page

బాబు అవినీతి మరోసారి రుజువైంది

Published Fri, Feb 14 2020 7:01 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

వైఎస్సార్‌సీపీ నేత బీవై రామయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి పరుడని ఆధారాలతోపాటు మరొక్కసారి రుజువైంది. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడని గుర్తుచేశాడు. వాటిపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఈ కేసు నుంచి చంద్రబాబు, లోకేశ్‌లు తప్పించుకోలేరని అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ ఇళ్లపై కూడా దాడులు నిర్వహించి లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement