రౌడీలుగా మెలగడం మానుకోండి.. | YSRCP Leader Sudheer Reddy Fires On Adinarayana Reddy | Sakshi
Sakshi News home page

రౌడీలుగా మెలగడం మానుకోండి.

Published Sat, Mar 2 2019 10:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

 ఓటమి భయంతోనే నా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు.  మీరు నా సొంత ఊరిలో ప్రచారం చేసుకున్నారు నేను అడ్డుకున్నానా. మంత్రి ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల ఫ్యాక్షన్ వల్ల  ఎన్నో అమాయక కుటుంబాలు నాశనం అయ్యాయి.  ప్రజలకు  సేవచేసే నాయకుల్లా మెలగాలి.. రౌడీలుగా మెలగడం మానుకోండి. అడ్డుకుంటే భయపడే వాడిని కాదు. రామసుబ్బారెడ్డి సొంత ఊరు గుర్లకుంటలో ప్రచారం చేస్తా. మీ ఇద్దరిదీ 30 ఏళ్ల రాజకీయ జీవితం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement