ఏపీ పోలీసులపై చంద్రబాబు ప్రభుత్వానికే నమ్మకం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులను చవటలుగా మార్చారని ఆరోపించారు. ఏ దర్యాప్తులోనైనా పోలీసులు పోలీసుల్లాగా వ్యవహరించారా అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై చంద్రబాబుకు నమ్మకం లేదు కాబట్టే జెడ్‌ప్లస్ కేటగిరిలో ఆయన ఉన్నారని ఆరోపించారు.
‘ఏపీ పోలీసులపై చంద్రబాబుకే నమ్మకంలేదు’
Published Sat, Nov 10 2018 2:55 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement