కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేసింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి దీక్ష ప్రారంభించారు
Published Wed, Jun 20 2018 6:39 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM