సిరీస్ ప్రారంభానికి ముందు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్‌కు గట్టి పోటీయే ఎదురవుతుందని అంతా భావించారు. కానీ తాము ఎంతటి భీకర ఫామ్‌లో ఉన్నామో టీమిండియా గత రెండు మ్యాచ్‌ల్లోనూ చూపించింది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌తో పటిష్ట ప్రత్యర్థిని దిమ్మ తిరిగేలా చేస్తూ దెబ్బతీశారు.