వచ్చే నెలలో వందో వసంతంలోకి అడుగుపెడుతున్న ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ జార్జ్ కారోన్స్(99) వరల్డ్ రికార్డు స్పష్టించాడు. 50 మీటర్ల ఫ్రీ స్టెయిల్ ఈవెంట్‌ను కారోన్స్ 56.12 సెకండ్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
Published Fri, Mar 2 2018 3:44 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement