అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్‌లో చోటు ఖాయమని చివరకు ఊరించిన అవకాశం కాస్త విజయ్ శంకర్ రూపంలో తన్నుకుపోవడంతో ఈ హైదరాబాదీ క్రికెటర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న కూడా ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో రాయుడు కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు రాయుడు ప్రకటించాడు.
అంబటి రాయుడు ఆటకు గుడ్‌బై
Published Wed, Jul 3 2019 1:48 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement