కష్టాల్లో భారత్.. ఆగిపోయిన మొదటి రోజు ఆట | Bad Light halts India-Sri Lanka Test | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 16 2017 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

శ్రీలంకతో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా ఆరంభంలోనే తడబడింది. టాస్‌ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌ దిగిన కోహ్లి సేన 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ల ఆలస్యం కావడంతో లంచ్‌ తర్వాత నుంచి ఆట సాగింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డకౌటయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement